Sports - స్పోర్ట్స్‌

నేడే ఐపీఎల్ ఫైనల్… చెన్నైతో తలపడనున్న కోల్ కతా.

ఐపీఎల్ 14 వసీజన్ తుది అంకానికి చేరింది. ఐపీఎల్ లో కప్పు కొట్టేది ఎవరనేది తేలబోతోంది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య ఆసక్తికర పోరు నెలకొంది. దాదాపు 9 సార్లు ఫైనల్ కు చేరి మూడు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన చెన్నై ఒక వైపు.. ఫైనల్ చేరిన...

ఢిల్లీ ఓటమి.. ఎమోషనల్ అయిన రిషబ్ పంత్, షా..

కోల్ కతాతో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో ఢిల్లీ ఓడిపోయింది. దీంతో ఆ జట్టు ఆటగాళ్లు ఓటమి అనంతరం భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోయారు. ఈ సారైనా కప్పు కోట్టాలి అనే వారి ఆశలపై నైట్ రైడర్స్ నీళ్లు చల్లారు. చివరి ఓవర్ దాకా దోబూచులాడిన విజయం చివరకు కోల్ కతా నైట్ రైడర్స్ వశమైంది....

ఐపీఎల్ లో ఆసక్తికరపోరు.. ఎలిమినేటర్ మ్యాచ్ లో బెంగళూర్ తో కోల్ కతా ఢీ

తుది ఘట్టానికి చేరుకున్న ఐపీఎల్ లో మరో ఆసక్తికర పోరు జరుగనుంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనుంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న బెంగళూర్, నాలుగో స్థానంలో ఉన్న కోల్ కతా మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది. మరోవైపు క్వాలిఫయర్ మ్యాచ్ లో...

ఢిల్లీ క్యాపిటల్ డీసెంట్ స్కోర్… సీఎస్కే టార్గెట్ 173

తుది ఘట్టానికి చేరుకున్న ఐపీఎల్ లో తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ డిసెంట్ స్కోర్ సాధించింది. ప్రుథ్వీ షా మెరుపులు, పంత్ అర్థ శతకంతో ఢిల్లీ 172 స్కోర్ సాధించింది. మొదటగా ప్రుథ్వీ షా విధ్వంసం స్రుష్టించాడు. కేవలం 34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 60 పరుగులు చేశారు....

నేడు క్వాలిఫయర్ 1… ఢిల్లీ క్యాపిటల్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రసవత్తర పోరు

ఐపీఎల్ 14 వసీజన్ తుది ఘట్టానికి చేరుకుంది. నేడు జరిగే క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో గెలుపుతో ఫైనల్ కు చేరే ఒక జట్టు ఏదనేది తెలుస్తుంది. దుబాయ్ వేదికగా నేడు క్వాలిఫయర్1 మ్యాచ్ జరుగనుంది. తొలి రెండు స్థానాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. సీనియర్ ఆటగాళ్లతో డాడీస్...

నేడు ఐపీఎల్ లో కీలక మ్యాచ్ లు

క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్ 2021 సీజన్ ప్లే ఆఫ్ కు రంగం సిద్ధమైంది. నేడు జరిగే మ్యాచులు ఎవరెవరు ప్లే ఆప్ కు వెళ్లనున్నారో డిసైడ్ చేయనుంది. నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ తో ముంబై ఇండియన్స్ మ్యాచ్ కీలకం కాబోతోంది. అబుదాబి వేదికగా జరిగే ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్...

ఐపీఎల్ నుంచి క్రిస్ గేల్ అవుట్.. మానసిక ప్రశాంతత కోసమే..

రెండో విడత ఐపీఎల్ విజయవంతంగా సాగుతోంది. కరోనా కారణంగా రెండో విడత దుబాయ్ లో జరుగుతోంది. అన్ని జట్లు తమ ఆటతీరుతో అభిమానులను ఆనందాన్ని పంచుతోంది. అయితే ఐపీఎల్ లో ఆడే ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారిన పడకుండా, జట్ల యాజమాన్యాలు, ఐపీఎల్ నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా కారణంగా ఆటగాళ్లంతా బయోబబుల్...

జిమ్నాస్టిక్​ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

హైదరాబాద్​ : ఇటీవల నగరంలో జరిగాయి. ఈ పోటీల్లో హైదరాబాద్​ కు చెందిన జోయ్​ జిమ్నాస్టిక్స్​ అకాడమీ విద్యార్థలు ప్రతిభను కనబరిచారు. ఆయా కేటగిరీల్లో 34 మంది పాల్గొన్న ఈ పోటీల్లో జోయ్ అకాడమీకి చెందిన ​ స్టూడెంట్లు 22 మెడల్స్​ సాధించారు. కె జైశ్వీ, జి. అంజన, జి నిశ్చల, శియా, దీక్షిత...

క్రికెట్: పాకిస్తాన్ దెబ్బ మీద దెబ్బ.. ఇంగ్లండ్ కూడా ఆడనంటుంది..

పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు దెబ్బ మీద దెబ్బ పడింది. పాకిస్తాన్ లో ఆడలేమంటూ తట్టా బుట్టా సర్దుకుపోయిన న్యూజిలాండ్ తర్వాత మరో దేశం గట్టి షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ లో క్రికెట్ సిరీస్ ఆడడానికి రావాల్సిన ఉన్న ఇంగ్లమ్డ్ జట్టు, భద్రతా కారణాల వల్ల పాకిస్తాన్ కి రావట్లేదని, ఆటగాళ్ళ భద్రత అన్నింటికంటే ముఖ్యమని...

క్రికెట్: హైదరాబాద్ వాసులకు బీసీసీఐ మొండిచెయ్యి.. అంతర్గత కలహాలే కారణమా?

కరోనా తర్వాత క్రికెట్ ఆటని ప్రత్యక్షంగా చూడడం అనేది కష్టంగా మారిపోయింది. వైరస్ ఎప్పుడు విజృంభిస్తుందో తెలియని నేపథ్యంలో ఆటను టీవీల ద్వారానే వీక్షిస్తున్నారు. ఐతే మరికొద్ది రోజుల్లో ప్రత్యక్షంగా మైదానంలో ఆటని చూసే అవకాశం కలగనుంది. ఈ మేరకు బీసీసీఐ ప్లాన్ చేసినట్టు సమాచారం. 2021 నవంబరు నుండి 2022జూన్ వరకు ఇండియాలో...
- Advertisement -

Latest News

Shahrukh Khan: ఖైదీ నంబర్ N956కి షారుక్ ఖాన్ మ‌నీ ఆర్డ‌ర్! ఆ ఖైదీ ఎవ‌రు? ఎంత డ‌బ్బు పంపాడో తెలుసా?

Shahrukh Khan: డ్రగ్స్ కేసు బాలీవుడ్ లో క‌ల‌క‌లం రేపుతుంది. ఈ కేసులో బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ తనయుడు ఆర్య‌న్ ఖాన్ కు ఉచ్చు బిగుసుకుంది....

ఫోన్ లో ఒక నెల రిచార్జ్ చేసినప్పుడు 28 రోజులకే ఎందుకొస్తుందో తెలుసా.. వెనక పెద్ద బిజినెస్ఏ ఉందట.!

ఈరోజల్లో ఫోన్ లేకుండా ఎవరుంటారు చెప్పండి.. ముసలోళ్ల నుంచి అందరూ వారికి తగ్గట్టుగా ఏదో ఒక ఫోన్ అయితే వాడుతున్నారు. మన జీవితంలో నిత్యఅ‌వసరం అయిపోయింది. ఫోన్ లోనే చాలా పనులు జరుగుతాయి....

విష్ణు గెలుపునకు కారణం నరేష్ : మోహన్ బాబు ఎమోషనల్

విష్ణు గెలుపులో నరేష్ ఎంతో కీలకమని.. తాను నరేష్ కు ఏం చేయలేదు...కానీ అన్న నేను ఉన్నాను అని నరేష్ అన్నాడని కొనియాడారు. నరేష్ చేసిన సేవలను తాను మారిచిపోనని చెప్పారు మోహన్...

బెదిరింపులకు ఎవరూ భయపడరు : మోహన్ బాబు

ఈరోజు మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు సహా పలువురు నటీనటులు అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....

హైదరాబాద్ వాసులకు అలర్ట్..మరో కొద్దిసేపట్లో భారీ వర్షం…!

హైదరాబాదులో మరికొద్ది గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరానికి ఎల్లో అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. అంతేకాకుండా ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఉరుములు.. మెరుపులతో...