Sports - స్పోర్ట్స్‌

ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ లో జరిగే తీరుతుంది- ఐసీసీ

ఇటీవల మేజర్ క్రికెట్ టోర్నీలకు వేదికలను ఖరారు చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. దీంట్లో 2025 జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ప్రస్తుతం దీనిపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాకిస్తాన్ లో టోర్నీ సాధ్యమంతుందా.. అని పలువురు క్రికెట్ లవర్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఐసీసీ స్పష్టమైన...

RCB అభిమానుల‌కు గుడ్ న్యూస్! రేపు ఉద‌యం 9 గంట‌ల‌కు ..

ఐపీఎల్ స్టార్ జ‌ట్టు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్ జ‌ట్టు త‌న అభిమానుల‌కు శుభవార్త ను అందించాడానికి సిద్ధం అయింది. రేపు ఉద‌యం 9 గంట‌ల‌కు అంద‌రు రెడీ గా ఉండండి అంటూ త‌న ఇన్ స్టాగ్రామ్ ద్వారా త‌న అభిమానులు కు సూచించింది. అంద‌రూ కూడా రేపు ఉద‌యం 9 గంట‌ల‌కు నోటీఫికేష‌న్ పెట్టు...

చివరి బంతికి షారుఖ్ ఖాన్ సిక్సర్… తమిళనాడు విన్నర్.. ఉత్కంఠగా సాగిన ముస్తాక్ అలీ టోర్నీ ఫైనల్ మ్యాచ్

ఉత్కంఠగా సాగిన ముస్తాక్ అలీ టోర్నీ ఫైనల్ మ్యాచ్లో తమిళనాడులో విజయం సాధించింది. చివరి బాల్ కు సిక్సర్ కొట్టి తమిళనాడును గెలిపించాడు షారుఖ్ ఖాన్. దీంతో రెండో సారి సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో విజయం సాధించింది. అంతకుముందు 2006-07లో, ప్రస్తుతం 2020-21 లో తమిళనాడు విజయం సాధించింది.  కర్ణాటకతో హోరాహోరీగా జరిగిన మ్యాచ్...

కెప్టెన్ గా ధోని, విరాట్ ల రికార్డును చెరిపేసిన రోహిత్

రోహిత్ శ‌ర్మ‌ టీ ట్వంటి ల‌కు కెప్టెన్ గా వ్య‌వ‌హరించిన కొన్ని రోజుల కే అరుదైన రికార్డు ను సొంతం చేసుకున్నాడు. అంతే కాకుండా మాజీ కెప్టెన్ మిస్ట‌ర్ కూల్ ధోని తో పాటు విరాట్ కోహ్లి ల రికార్డు ల‌ను సొంతం రోహిత్ శ‌ర్మ బ్రేక్ చేశాడు. అంత‌ర్జాతీయ టీ ట్వంటి మ్యాచ్...

IND vs NZ : కివిస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

ఎంతో ప‌టిష్ట‌మైన న్యూజిలాండ్ జ‌ట్టును టీమిండియా వైట్ వాష్ చేసింది. కోల్ క‌త్త లో ని ఈడెన్ గార్డెన్స్ లో జ‌రిగిన మూడో టీ ట్వంటి లో టీమిండియా 73 ప‌రుగుల‌తో ఘ‌న విజ‌యం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణిత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 184 ప‌రుగులు చేసింది....

IND vs NZ : రాణించిన భార‌త్ బ్యాట‌ర్లు ! కివిస్ టార్గెట్ 185

కోల్‌క‌త్త లోని ఈడెన్ గార్డెన్ వేదిక గా న్యూజిలాండ్ తో టీమిండియా మూడో టీ ట్వంటి మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా 7 వికెట్లు న‌ష్ట పోయి 184 ప‌రుగులు సాధించింది. టాస్ నెగ్గి మొద‌ట టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. టీమిండియా ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, ఇషాన్ కిషాన్ లు...

INDIA vs NEWZEALAND : రోహిత్ పేరిట మ‌రో రెండు రికార్డులు

న్యూజిలాండ్ తో ఆడుతున్న మూడో టీ ట్వంటి లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ రికార్డుల‌ను కొల్ల‌గొడుతున్నాడు. నేటి మ్యాచ్ లో టాస్ నెగ్గి టీమిండియా మొద‌ట బ్యాటింగ్ చేస్తుంది. ఈ మ్యాచ్ లో రోహిత్ శ‌ర్మ ఆకాశ‌మే హ‌ద్దు గా చెల‌రేగిపోతున్నాడు. తాజా రెండు స‌రి కొత్త రికార్డుల‌ను తన పేరిట లిఖించుకున్నాడు. ఓపెనింగ్...

స్మిత్ చేతికి ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ ప‌గ్గాలు?

ఆస్ట్రేలియా క్రికెట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ కెప్టెన్ గా తిరిగి స్టీవ్ స్మీత్ ను నియ‌మించాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ జ‌ట్టు కు టీమ్ ఫైన్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించాడు. అయితే ఇటీవ‌ల టీమ్ ఫైన్ ఒక వివాదం లో చిక్కు కున్నాడు....

అత్యంత వేగంగా ఆ రికార్డు ను బ్రేక్ చేసిన రోహిత్ శ‌ర్మ‌

న్యూజిలాండ్ తో జ‌రుగుత‌న్న రెండో టీ ట్వంటి మ్యాచ్ లో పాక్ మాజీ ఆట‌గాడు ఆఫ్రిదీ పేరిటి ఉన్న ప్ర‌పంచ రికార్డు ను టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బ్రెక్ చేశాడు. అంత‌ర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మెట్లు క‌లిపి అత్యంత వేగంగా 450 సిక్సులు కొట్టిన క్రికెట‌ర్ గా రోహిత్ శ‌ర్మ నిలిచాడు....

రెండో టీ20లో భారత్ జయకేతనం… మరో మ్యాచ్ మిగిలిఉండగానే సిరీస్ కైవసం

న్యూజీలాండ్ తో జరిగిన రెండో టీ 20లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. ముఖ్యంగా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ చెలరేగి ఆడటంతో భారత్ లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. మరో టీ20 మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్ ను సొంతం చేసుకుంది. రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో టీ...
- Advertisement -

Latest News

అక్కడ నుంచి వచ్చే వారు క్వారంటైన్ లో ఉండాల్సిందే..- హరీష్ రావు.

ఓమిక్రాన్ ముప్పు మంచుకొస్తున్న తరుణంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయాల వైపు అడుగులు వేస్తుంది. తాజాగా వైద్యారోగ్య శాఖ పై ఆరోగ్య శాఖ మంత్రి హరీష్...

అనాధ పిల్లలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త

అనాధ పిల్లలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు  చెప్పింది. అనాధల భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వం బలమైన పునాది వేస్తుంది. పిల్లలను అక్కున చేర్చుకుని వారికి అన్నీ తానే అవుతోంది. విద్యాబుద్ధులు నేర్పించి.. తమ...

ఏపీలో కొత్త జిల్లాలు…’ఎన్టీఆర్’ జిల్లా ఉందా?

ఏపీలో జగన్ ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటుందో ఎవరి ఊహకు అందడం లేదు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అందులో...

Acharya : ఆచార్య నుంచి వచ్చేసిన ‘సిద్ధ సాగా’.. ఎంట్రీ మామూలుగా లేదుగా

మెగాస్టార్ చిరంజీవి చేసిన తాజా సినిమా ఆచార్య. ఈ ఆచార్య సినిమాకు టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా...

తెలంగాణలో పంట మొత్తం కేంద్రమే కొనాలి : నామా నాగేశ్వరరావు

తెలంగాణలో పంట మొత్తం కేంద్రమే కొనాలని.. ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు టిఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు. అఖిల పక్ష భేటీ అనంతరం నామా నాగేశ్వరరావు మాట్లాడుతు.....