బీఆర్‌ఎస్‌స్ పార్టీకి చిన్నపరెడ్డి రాజీనామా

-

బీఆర్‌ఎస్‌స్ పార్టీకి మరో షాక్‌ తగిలింది. నల్లగొండ ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ తేరా చిన్నపరెడ్డి బీఆరెస్ పార్టీకి రాజీనామా చేశారు. నిన్న మరో రెండు పార్లమెంటు స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్.

Chinnapareddy resigned from BRS party

నల్గొండ ఎంపీ స్థానం నుంచి కంచర్ల కృష్ణారెడ్డిని.. భువనగిరి ఎంపీ స్థానం నుంచి పోటీకి బీసీ సామాజిక వర్గానికి చెందిన క్యామ మల్లేశ్‌ను కేసీఆర్ అధినేత ప్రకటించారు. అయితే… కేసీఆర్‌ ప్రకటన తరుణంలో నల్లగొండ ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ తేరా చిన్నపరెడ్డి బీఆరెస్ పార్టీకి రాజీనామా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news