హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డ్

-

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో టీం ఇండియా యువ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డ్ సాధించాడు. సిడ్నీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 3 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి వన్డేలో…. ఇంటర్నేషనల్‌ వన్డే మ్యాచుల్లో పాండ్యా కేవలం 857 బంతుల్లో 1000 పరుగులు చేశాడు. వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ (787 బంతులు) ముందు ఉన్నాడు.

న్యూజిలాండ్ వికెట్ కీపర్ ల్యూక్ రోంచి (807 బంతులు)తో ముందు ఉన్నాడు. పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది (834 బంతులు) తర్వాతి స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ ఆల్ రౌండర్ కోరీ ఆండర్సన్ (854 బంతులు)తో పాండ్యా కంటే ముందు ఉన్నాడు. కాగా 90 పరుగులు చేసిన పాండ్యా సెంచరీ ముందు అవుట్ అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news