IPL 2022 : నేడు ముంబైతో తలపడనునన్న చెన్నై..జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 లో భాగంగా ఇవాళ కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే జరుగనుంది. ఇందులో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య 59 వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ముం బై ఇండియన్స్ జట్ల మధ్య అంటే అందరూ ఆతృతగా చూ స్తారు.

జట్ల అంచనా

Chennai S uper Ki ngs : రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, శివమ్ దూబే, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని, మొయిన్ అలీ, డ్వేన్ బ్రావో, మహేశ్ తీక్షణ, సిమర్‌జీత్ సింగ్, ముఖేష్ చౌదరి

Mumbai In dians : రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, రమణదీప్ సింగ్/అన్మోల్‌ప్రీత్ సింగ్, టిమ్ డేవిడ్, కీరన్ పొలార్డ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, కుమార్ కార్తికేయ, జస్‌ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్

 

Read more RELATED
Recommended to you

Latest news