IPL 2022 : నేడే KKRతో హైదరాబాద్ ఫైట్.. గెలిస్తేనే ఫ్లే ఆఫ్స్ !

-

ఐపీఎల్‌ 2022 లో భాగంగా ఇవాళ కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే జరుగనుంది. ఇందులో భాగంగా ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య 61 వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం లో సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇవాళ్టి మ్యాచ్‌ గెలిస్తేనే.. ప్లే ఆఫ్స్‌ కు వెళ్లే ఛాన్స్‌ ఉంటుంది.


జట్ల అంచనా..

కోల్‌కతా నైట్ రైడర్స్ : అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(సి), నితీష్ రాణా, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, షెల్డన్ జాక్సన్/సామ్ బిల్లింగ్స్(w), ఉమేష్ యాదవ్, టిమ్ సౌతీ, వరుణ్ చకరవర్తి

సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్(c), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్(w), శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, T నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ఫజల్హాక్ ఫరూకీ, ఉమ్రాన్ మాలిక్

 

Read more RELATED
Recommended to you

Latest news