మార్చి 26వ తేదీన ప్రారంభం అయిన.. ఐపీఎల్ 2022 మెగా టోర్నీ… చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి ఈ టోర్నీలో 25 మ్యాచ్ లు పూర్తి కాగా.. అన్ని మ్యాచ్ లు అందరినీ ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాయి. ఇక ఇవాళ లక్నో సూపర్ గెంట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య 26 వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ముంబై లోని బ్రబోర్న్ స్టేడియంలో.. సాయంత్రం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. అలాగే సాయంత్రం 7.30 గంలకు ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరుగనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..
Mumbai Indians : ఇషాన్ కిషన్ (WK), రోహిత్ శర్మ (c), డెవాల్డ్ బ్రీవిస్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలెన్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, జయదేవ్ ఉనద్కత్/బాసిల్ థంపి, టైమల్ మిల్స్
Lucknow Super Giants : KL రాహుల్ (c), క్వింటన్ డి కాక్ (WK), దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, ఆయుష్ బడోని, జాసన్ హోల్డర్, కృనాల్ పాండ్యా, K గౌతమ్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్
…………………………………………………………
Delhi Capitals : డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (c/wk), రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్
Royal Challengers Bangalore : ఫాఫ్ డు ప్లెసిస్, అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, షాబాజ్ అహ్మద్, గ్లెన్ మాక్స్వెల్, సుయాష్ ప్రభుదేశాయ్, దినేష్ కార్తీక్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్