IPL 2022 : నేడు ముంబైతో తలపడనున్న హైదరాబాద్.. జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 లో భాగంగా ఇవాళ కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే జరుగనుంది. ఇందులో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య 65 వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబై లోని వాంఖడే స్టేడియం లో మధ్యాహ్నాం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే.. ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లలో ఏ టీం మ్యాచ్‌ గెలిచినా.. ఫ్లే ఆఫ్స్‌ పై ఎఫెక్ట్‌ అస్సలు పడదు.


జట్ల వివరాల్లోకి వెళితే…

ముంబై ఇండియన్స్ : ప్రా ఇషాన్ కిషన్ (WK), రోహిత్ శర్మ {C}, తిలక్ వర్మ, రమణదీప్ సింగ్, ట్రిస్టన్ స్టబ్స్, టిమ్ డేవిడ్, హృతిక్ షోకీన్, డేనియల్ సామ్స్, కుమార్ కార్తికేయ, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్

సన్‌రైజర్స్ హైదరాబాద్ : కేన్ విలియమ్సన్ {C}, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్ (WK), శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, T నటరాజన్

Read more RELATED
Recommended to you

Latest news