IPL 2022 : నేడు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు.. పూర్తి వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 లో భాగంగా ఇవాళ రెండు బిగ్‌ ఫైట్స్‌ జరుగనున్నాయి. పంజాబ్‌ కింగ్స్‌ వర్సెస్‌ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య 28వ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 3.30 గంటలకు డీవై పాటిల్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో జరుగనుంది. అలాగే… గుజరాత్‌ టైటాన్స్‌ వర్సెస్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య 29 వ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ మహారాష్ట్ర క్రికెట్‌ అసోషియేషన్‌ స్టేడియంలో సాయంత్రం 7.30 గంటలకు జరుగనుంది.


జట్ల వివరాల్లోకి వెళితే…

Punjab Kings : మయాంక్ అగర్వాల్ (సి), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ అరోరా

Sunrisers Hyderabad : అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (సి), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, జె సుచిత్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్

Read more RELATED
Recommended to you

Latest news