IPL 2022 : నేడు రాజస్థాన్ రాయల్స్ తో తలపడనున్న కేకేఆర్.. జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 లో భాగంగా ఇవాళ కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే జరుగనుంది. రాజస్థాన్‌ రాయల్స్‌ వర్సెస్‌ కోల్‌ కత్త నైట్‌ రైడర్స్‌ జట్ల మధ్య 30 వ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 7.30 గంటలకు ముంబైలోని బ్రబోర్న్‌ స్టేడియంలో జరుగనుంది. అయితే.. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుపై ఘోరం గా ఓడిన కోల్‌ కత్త నైట్‌ రైడర్స్‌.. ఇవాళ్టి మ్యాచ్‌ ఎలాగైనా గెలువాలని స్కెచ్ వేస్తోంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

అంచనా జట్లు
రాజస్థాన్ రాయల్స్‌ : జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (c & wk), రాస్సీ వాన్ డెర్ డుసెన్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, రియాన్ పరాగ్, ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ సేన్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్

కోల్‌ కత్తా నైట్‌ రైడర్స్‌ : ఆరోన్ ఫించ్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (c), నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, షెల్డన్ జాక్సన్ (WK), పాట్ కమిన్స్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, అమన్ హకీమ్ ఖాన్, వరుణ్ చక్రవర్తి

Read more RELATED
Recommended to you

Latest news