శ్రేయస్ అయ్యర్ ఒక గొప్ప ఆటగాడు: హెడ్ కోచ్ ద్రావిడ్

-

ఇండియాలో జరుగుతున్న వరల్డ్ కప్ లో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సారథ్యంలోని జట్టు వరుస విజయాలతో టైటిల్ ను కొట్టేలా దూసుకుపోతోంది. సెమిఫైనల్ కు దూసుకెళ్లిన ఇండియా న్యూజిలాండ్ ను ఢీకొట్టనుంది. ఇదిలా ఉంటే తాజాగా కోచ్ రాహుల్ ద్రావిడ్ ఒక ఇంటర్వ్యూ లో భాగంగా టీం ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ శ్రేయాస్ అయ్యారు గురించి కీలక విషయాలను వెల్లడించారు. అయ్యర్ చాలా గోపా అతగాడంటూ ప్రశంసలతో ముంచెత్తారు రాహుల్ ద్రావిడ్, మెగా టోర్నీలో అయ్యర్ కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడినట్లు చెప్పారు. జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో అయ్యర్ మరింత జాగ్రత్తగా ఆడి గెలిపిస్తూ ఉంటాడని కితాబిచ్చారు రాహుల్ ద్రావిడ్.

శ్రేయాస్ లో మంచి టెంపెరమెంట్ ఉంది భవిష్యత్తులో ఇంకా మంచి ప్లేయర్ గా, జట్టుకు కీలక ఆటగాడిగా మారిపోతాడు ఆనందంలో ఎటువంటి సందేహం లేదని ద్రావిడ్ కామెంట్ చేశాడు. ఇక ఇండియా ముందున్న రెండు సవాళ్ళలో ఇదే విధంగా అందరూ కలిసి కట్టుగా రాణిస్తే టైటిల్ ను అందుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news