BWF : ఫైన‌ల్ లో కిదాంబి శ్రీ‌కాంత్ ఓట‌మి

-

ప్ర‌పంచ బ్యాడ్మింట‌న్ ఛాంపియ‌న్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో భార‌త బ్యాడ్మింట‌న్ స్టార్ కిదాంబి శ్రీ‌కాంత్ ఫైన‌ల్ మ్యాచ్ లో ఓట‌మి పాల‌య్యారు. ఫైన‌ల్ మ్యాచ్ లో సింగ‌పూర్ బ్యాడ్మింట‌న్ స్టార్ కిన్ యూ చేతి లో ఘోరం గా ఓట‌మి పాల‌య్యాడు. వ‌రుసగా రెండు గేమ్ ల‌లో కిదాంబి శ్రీ‌కాంత్ ఓట‌మి పాల‌య్యారు. వ‌రుసగా 15-21, 20-22 తో రెండు గేమ్ ల‌లో ఓట‌మి పాలు అయ్యారు. ఈ ఫైన‌ల్ మ్యాచ్ లో శ్రీ‌కాంత్ మొద‌టి గేమ్ లో 9-3 తో అధిక్యం తో చెలరేగాడు.

అయితే సింగ‌పూర్ ఆట‌గాడు కిన్ యూ త‌ర్వాత బ్యాట్ తో చెల‌రేగ‌డంతో శ్రీ‌కాంత్ కు ఓట‌మి పాలు అయ్యాడు. కాగ ప్ర‌పంచ బ్యాడ్మింట‌న్ ఛాంపియ‌న్ షిప్ టోర్నమెంట్ లో కిదాంబి శ్రీ‌కాంత్ సిల్వ‌ర్ మెడ‌ల్ నెగ్గాడు. భార‌త్ నుంచి సిల్వ‌ర్ మెడ‌ల్ నెగ్గిన మొద‌టి బ్యాడ్మింట‌న్ స్టార్ గా కిదాంబి శ్రీ‌కాంత్ రికార్డు నెల‌కొల్పడు. ఇప్ప‌టి వ‌ర‌కు 1983 లో ప్ర‌కాశ్ ప‌దుకును బ్రాంజ్ మెడ‌ల్ నెగ్గాడు. ప్ర‌ణ‌య్ 2019 లో ల‌క్ష్య సేన్ 2021 కూడా బ్రాంజ్ మెడ‌ల్ నెగ్గారు.

Read more RELATED
Recommended to you

Latest news