రోహిత్ శర్మను అందుకే పక్కన పెట్టారు: రవి శాస్త్రి

-

రాబోయే ఆస్ట్రేలియా పర్యటన కోసం ప్రకటించిన వన్డే, టీ 20, టెస్ట్ స్క్వాడ్‌లకు పరిమిత ఓవర్లు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను ఎంపిక చేయకపోవడంపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి తెరదించారు. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రకటించిన మూడు స్క్వాడ్లలో రోహిత్ శర్మ పేరు లేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న రోహిత్ గత నెలలో గాయపడ్డాడు.

Ravi Shastri to continue as India head coach
Ravi Shastri to continue as India head coach

అప్పటి నుంచి కూడా పోలార్డ్ ముంబై కెప్టెన్ గా ఉన్నాడు. రోహిత్ గాయపడ్డాడు అని ఈ మేరకు ఒక నివేదిక వచ్చింది అని అందుకే అతనిని తుది జట్టుకి ఎంపిక చేయలేదని అన్నాడు. వైద్య బృందం సెలెక్షన్ కమిటీకి నివేదిక ఇచ్చింది అని రావిశాస్త్రి చెప్పాడు. తాను సెలెక్షన్ కమిటీలో భాగం కాదని అన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news