BCCI : శుభ్‌మన్‌ గిల్‌, రవిశాస్త్రిలకు ప్రతిష్ఠాత్మక అవార్డు !

-

హైదరాబాద్ వేదికగా నేడు బీసీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో నిర్వహించనుంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి ‘లైఫ్ టైం అచీవ్మెంట్’ అవార్డు, యంగ్ క్రికెటర్ శుభమన్ గిల్ కు ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రధానం చేయనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.

Shubman Gill, Ravi Shastri to be honoured at BCCI Awards

రేపు సాయంత్రం 6 గంటలకు మొదలుకానున్న ఈ కార్యక్రమం జియో సినిమాలో ప్రసారం కానుంది. కాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ యంగ్ బ్యాటర్ శుభ్మన్ గిల్ ప్రేమలో ఉన్నట్లు గతంలో కొన్ని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ జంట సోషల్ మీడియాలో లవ్లీ పోస్టులు చేయడం, ఒకరి పోస్టులకు మరొకరు హార్ట్, లవ్ సింబల్స్తో రియాక్ట్ అవ్వడం చూసి నెటిజన్లు ఈ జంట మధ్యలో ఏదో నడుస్తుందని పుకార్లు పుట్టించారు. ఇక గిల్ ఆడే మ్యాచులకు సారా రావడం, అతడు మంచి స్కోరు చేసినప్పుడు ఆమె ఆనందం వ్యక్తం చేయడంతో ఇది నిజమేనని నెటిజన్లు ఫిక్స అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news