Suryakumar Yadav : ఐసీసీ మెన్స్‌ టీ20 లో ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా మిస్టర్‌ 360

-

టీమిండియా విధ్వంసకర బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ 2022 సంవత్సరానికి గాను ఐసీసీ పురుషుల టి20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా అనిలిచాడు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ స్థానం సాధించిన తొలి భారత బ్యాట్స్మెన్ గా రికార్డులకు ఎక్కాడు. ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ సామ్ కుర్రాన్, పాకిస్తానీ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్, జింబాబ్వే ఆల్ రౌండర్ సికిందర్ రజా కూడా ఈ ఐసీసీ టైటిల్ కోసం పోటీపడిన వారిలో ఉన్నారు. 2022 తనకు ఎంతో అద్భుతమైనదని, టి20 మ్యాచ్ లను ఎంతో ఆస్వాదిస్తూ ఆడినట్లు సూర్య కుమార్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news