Sreeleela : ఓర చూపులతో కుర్రాళ్లను కవ్విస్తోన్న ధమాకా బ్యూటీ

-

టాలీవుడ్ ప్రజెంట్ ఫేవరెట్ శ్రీలీల తన గ్లామర్ షోతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. ఓవైపు సినిమాలతో బిజీబిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో తన అభిమానులతో టచ్ లో ఉంటోంది ఈ భామ. రోజుకో రకం ఔట్ ఫిట్ లో అందాలు ఒలకబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది.

తాజాగా శ్రీలీల తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ధమాకా బ్యూటీ ఓవైపు ట్రెండీగా కనిపిస్తూనే మరోవైపు ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టింది. సోషల్ మీడియాలో శ్రీలీల పోస్టు చేసిన ఈ ఫొటోలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

ఈ ఫొటోషూట్ లో శ్రీలీల కొంటెగా నవ్వుతూ.. వయ్యారాలు ఒలకబోస్తూ ఇచ్చిన పోజులు చూసి కుర్రాళ్ల గుండెల్లో అలజడి రేగుతోంది. ఈ ఫొటోలకు శ్రీలీల ఫ్యాన్స్ తెగ లైకులు కొట్టేస్తున్నారు.ఎంతందంగా ఉన్నావే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవలే ధమాకాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది శ్రీలీల. ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రజెంట్ ఈ భామ చేతిలో మహేశ్ బాబు సినిమా, బోయపాటి-రామ్ కాంబోలో వస్తున్న సినిమాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news