IPL 2023 : ఇవాళ హైదరాబాద్, లక్నో మధ్య మ్యాచ్

-

ఇవాళ హైదరాబాద్, లక్నో మధ్య మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్ ఓడిన SRH తో బోణి కొట్టాలని భావిస్తుంది. SRH కెప్టెన్ మార్క్రమ్ క్లాసన్ చేరికతో బ్యాటింగ్ బలం పెరిగింది.

అటు రాహుల్ కెప్టెన్సీలో లక్నో అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. కైల్ మేయర్స్ కు తోడు డికాక్, పురన్ లాంటి హిట్టర్లు ఉన్నారు. మార్క్ వుడ్ తన ఫాస్ట్ బౌలింగ్ తో విజృంభిస్తున్నాడు. మరి ఈ మ్యాచ్ లో నైనా హైదరాబాద్ రాణిస్తుందో చూడాలి.

Lsg XI: KL Rahul, Quinton de Kock, Deepak Hooda, Krunal Pandya, Marcus Stoinis/Kyle Mayers, Nicholas Pooran, Ayush Badoni, Ravi Bishnoi, Mark Wood, Jaydev Unadkat/Yash Thakur, Avesh Khan.

 

 

SRH XI: Abhishek Sharma, Mayank Agarwal, Rahul Tripathi, Aiden Markram, Harry Brook, Glenn Phillips, Marco Jansen/Adil Rashid, Washington Sundar, Bhuvneshwar Kumar, Umran Malik, T Natarajan

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news