T 20 world Cup : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక.. జట్ల వివరాలు ఇవే

టి20 వరల్డ్ కప్ 2021 లో భాగంగా ఇవాళ శ్రీలంక మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్య సూపర్ 12 రెండవ మ్యాచ్ జరుగుతోంది. షార్జాలో ని ఇంటర్నేషనల్ స్టేడియం లో జరుగుతున్న ఈ మ్యాచ్.. టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. అయితే ఇందులో టాస్ నెగ్గిన శ్రీలంక జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదటగా బ్యాటింగ్ కు దిగనుంది బంగ్లాదేశ్ జట్టు. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ ఎలెవన్): మహ్మద్ నయీమ్, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా (సి), అఫిఫ్ హుస్సేన్, నూరుల్ హసన్ (డబ్ల్యూ), మహేదీ హసన్, మహ్మద్ సైఫుద్దీన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్

శ్రీలంక (ప్లేయింగ్ XI): కుసల్ పెరీరా (w), పాతుమ్ నిస్సాంక, చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్స, దసున్ షనక (సి), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, బినుర ఫెర్నాండో, లహిరు కుమార