వింత ఆచారం: ఆ దేశంలో అపరిచితులతో శృంగారం..!

సాధారణంగా మనకు తెలియని వ్యక్తులతో మాట్లాడానికే బయపడుతాం. కానీ ఆదేశంలో అపరిచిత వ్యక్తులతో శృంగారం చేయడం ఆనవాయితీగా వస్తుందట. ఇక అపరిచితులతో శృంగారం అంటేనే వింత. ఆ వింతలో మరో వింత ఏంటంటే ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు.. ఏకంగా ఏడాదిలో ఏడుసార్లు అపరిచితుడితో శృంగారం చేయాలనేది షరతులు కూడా ఉన్నాయి.

ఇక ఇది కూడాపెళ్లయిన జంటలకే. ఇకపోతే అపరిచిత వ్యవక్తులను ఎంపిక చేసుకునే అవకాశం యువతలకు కల్పిస్తోంది. అయితే ఈ వింత ఆచారం వెనుక చాలా పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది. 16వ శతాబ్దంలో చోటుచేసుకున్న ఓ ఘటన ఈ సాంప్రదాయానికి తెరలేపిందట. అపరిచితులతో ఎందుకు సెక్స్ చేస్తున్నారు? ఇది సాంప్రదాయంగా ఎలా మారిందో ఓసారి తెలుసుకుందాం. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసే ఈ వింత ఆచారం ఇండోనేషియాలోని జావా ద్వాపంలో కెమెుకస్ అనే పర్వత ప్రాంతంలో జరుగుతుంది.

ఈ ఆచారం ఎందుకు వచ్చిందో తెలుసుకుందామా. ఇక పూర్వకాలంలో జావా రాజకుమారుడు పంకారెన్ సమోద్రో ఉండేవాడు. అతడి సవతి తల్లి నాయి ఒండ్రోవులాన్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంటాడు. ఈ విషయం తెలిసిన రాజు వారిని బహిష్కరిస్తాడు. దీంతో వారు కెముకస్ పర్వతాలు వెళ్లిపోతారు. ఆ పర్వతంపై ఇద్దరూ శృంగారం చేస్తున్నప్పుడు కొందరు సైనికులు వారిపై దాడి చేసి చంపుతారు. వారిని అక్కడే గొయ్యి తీసి సమాధి చేస్తారు. ఆ యువరాజు జ్ఞాపకార్థం కెముకస్ పర్వతంపై ఒక స్మారక చిహ్నం ఆలయాన్ని నిర్మించారు. ఆ యువరాజు అసంపూర్ణంగా చేసిన శృంగారాన్ని సందర్శకులు అపరిచితులతో కలిసి పూర్తి చేయాలని ఈ ఆచారాన్ని పూర్వీకులు ప్రవేశపెట్టారు.

ఈ ప్రాంతంలో ప్రముఖమైన దేవాలయం ఉంది. ఆ దేవాలయం వద్ద పోన్ అనే ప్రత్యేకమైన వేడుకను నిర్వహిస్తూ ఉంటారు. ఇండోనేషియాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ప్రజలంతా కాలినడకన సెక్స్ మౌంటెన్ ఎక్కుతారు. ఈ వేడుకలో పెళ్లైన జంట ఉంటే వారు కూడా అపరిచిత వ్యక్తులను ఎంపి చేసుకోవాలి. వాళ్లు ఒక రాత్రంతా వారితో సెక్స్ చేయాలి. అలా అపరిచిత వ్యక్తులతో ఒకసారి కాదు ఏకంగా ఏడాదిలో ఏడుసార్లు శృంగారంలో పాల్గొనాలంట.

మెుదటి సారి ఈ వేడుకల్లో శృంగారంలో పాల్గొన్న తర్వాత మళ్లీ 35 రోజులకు వారు మళ్లీ శృంగారంలో పాల్గొనాలి. పెళ్లైన జంటలు భాగస్వామి అనుమతితో ఏడు సార్లు అపరిచిత వ్యక్తితో కలిసే వరకు తాత్కాలిక బంధాన్ని కొనసాగిస్తారు. అయితే ఇదంతా తమ సంప్రదాయం అని చెప్తున్నారు. ఏడాదిలో ఏడుసార్లు అపరిచిత వ్యక్తులతో సెక్స్ చేస్తే అదృష్టం వరిస్తుందని ప్రజలు బలంగా నమ్ముతారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆచారం కొనసాగుతూనే ఉంది.