సునీల్ ఇప్పుడు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?

-

సునీల్ కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్నారు. అమాయకపు ముఖం తో కామెడీ తో అందరి మనసుని దోచుకున్నాడు. కామెడీ ని పంచడమే కాకుండా హీరోగా కూడా రాణించగలనని అందాల రాముడు సినిమాతో నిరూపించుకున్నాడు. తర్వాత మర్యాద రామన్న సినిమా చేశాడు. సునీల్ హీరో గా దాదాపు మూడు కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటూ సినిమాలతో అప్పట్లో బిజీ అయిపోయాడు.

కానీ అవి అంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. విలన్ గా సునీల్ అదరగొట్టేస్తున్నాడు. పుష్ప సినిమాలు సునీల్ నటనకి అందరూ ఫిదా అయిపోయారు. సునీల్ రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది ఇదివరకు మూడు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న సునీల్ ఇప్పుడు ఒక సినిమాకి 40 నుండి 60 లక్షలు తీసుకుంటున్నాడట.

Read more RELATED
Recommended to you

Latest news