సూపర్ స్కీమ్..వడ్డీనే రూ.5 లక్షలు వడ్డీని పొందే అవకాశం..

-

ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తూ వస్తుంది.. అందులో కొన్ని ప్రజల అవసరాలకు తగ్గట్లు కొన్ని స్కీమ్ లు జనాలకు ఆకట్టుకుంటున్నాయి.రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావిస్తే.. పోస్టాఫీస్ అందిస్తున్న సేవింగ్ స్కీమ్స్‌లో డబ్బులు పెట్టొచ్చు..రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావిస్తే.. పోస్టాఫీస్ అందిస్తున్న సేవింగ్ స్కీమ్స్‌లో డబ్బులు పెట్టొచ్చు..పోస్టాఫీస్‌లో చాలా రకాల స్కీమ్స్ ఉన్నాయి. మరి ఎందులో డబ్బులు పెట్టాలి? మీ అవసరాలకు అనుగుణమైన స్కీమ్‌ను ఎంచుకోవాలి. వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలి. మనం ఇప్పుడు ఒక పోస్టాఫీస్ స్కీమ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కేవలం వడ్డీ రూపంలో రూ. 5 లక్షల వరకు పొందొచ్చు. ఎలానో తెలుసుకుందాం..

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనే స్కీమ్ కూడా ఒకటి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి ఈ స్కీమ్‌పై వడ్డీ రేటును కూడా పెంచేసింది. ఇప్పుడు ఈ పథకంపై 7.7 శాతం వరకు వడ్డీ వస్తుంది. ఇందులో డబ్బులు పెట్టడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను అందిస్తోంది. పోస్టాఫీస్ పాపులర్ స్కీమ్స్‌లో ఇది కూడా ఒకటి. పోస్టాఫీస్‌కు వెళ్లి ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఇందులో చేరడం వల్ల కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ పొందొచ్చు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనే స్కీమ్ కూడా ఒకటి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి ఈ స్కీమ్‌పై వడ్డీ రేటును కూడా పెంచేసింది. ఇప్పుడు ఈ పథకంపై 7.7 శాతం వరకు వడ్డీ వస్తుంది. ఇందులో డబ్బులు పెట్టడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను అందిస్తోంది. పోస్టాఫీస్ పాపులర్ స్కీమ్స్‌లో ఇది కూడా ఒకటి. పోస్టాఫీస్‌కు వెళ్లి ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఇందులో చేరడం వల్ల కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ పొందొచ్చు.

ఇకపోతే..ఈ స్కీమ్ ఐదేళ్లు..దీనికి 7.7 శాతం వడ్డీ వస్తుంది. మీరు ఐదేళ్ల తర్వాత మీరు పెట్టిన డబ్బులను, వచ్చిన వడ్డీని కలిపి పొందొచ్చు. అంతేకాకుండా మీకు పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.పన్ను మినహాయింపు కూడా ఉంది..మీరు ఈ స్కీమ్‌లో రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. ఇప్పుడు ఈ స్కీమ్‌పై లభిస్తున్న 7.7 శాతం వడ్డీ రేటు ప్రకారం చూస్తే.. మీకు ఐదేళ్లలో రూ. 4.5 లక్షల దాకా వస్తాయి. అంటే మీకు మెచ్యూరిటీ సమయంలో చేతికి దాదాపు రూ. 14.5 లక్షలు వస్తాయి. మీరు ఈ డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదంటే అలాగే పెట్టుకోవచ్చు. పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలపై ఉన్న వడ్డీ రేటు వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news