‘క్రిమినల్’ నేతలపై సుప్రీం కీలక నిర్ణయం.. కేంద్రానికి నోటీసులు

-

తీవ్రమైన నేరారోపణలు, నేర చరిత్ర కలిగినన వ్యక్తులను ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కేంద్రానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. కేంద్ర న్యాయ, హోంశాఖలకు కూడా నోటీసులు పంపింది.

Read more RELATED
Recommended to you

Latest news