స్వదేశంలో వెస్టిండీస్ తో జరిగే వన్డే, టీ20 మ్యాచ్ లకు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. వన్డే అలాగే టీ20 ఫార్మాట్ రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు అని స్పష్టం చేసింది. అలాగే కేఎల్ రాహుల్ ఈ రెండు ఫార్మాట్లకు వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు అని స్పష్టం చేసింది. అటు.. గాయం కారణంగా జడేజా సౌతాఫ్రికా టూర్ కు దూరమైన కోలుకున్నాడు. అయినప్పటికీ జడేజాను బిసిసిఐ సెలెక్ట్ చేయలేదు. అటు టీమిండియా ఫాస్ట్ బౌలర్ బూమ్రా అలాగే మొహమ్మద్ షమీ లకు రెస్ట్ ఇచ్చింది బీసీసీఐ.
T20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), KL రాహుల్ (vc), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్ (WK), వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుజ్వర్ పటేల్, యుజ్వర్ పటేల్ చాహల్, వాషింగ్టన్ సుందర్, మొహమ్మద్. సిరాజ్, భువనేశ్వర్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్
వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (విసి), రుతురాజ్ గైక్వాడ్, శిఖర్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్), డి చాహర్, శార్దూల్ ఠాకూర్, వై చాహల్, కుల్దీప్ యాదవ్ , వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మొహమ్మద్. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్