ఈ నెల 5న తెలంగాణ కేబినేట్ భేటీ..కేసీఆర్ కీలక ప్రకటన!

-

ఈ నెల 5న తెలంగాణ కేబినేట్ భేటీ జరుగనుంది.. ఫిబ్రవరి 5 వ తేదీ, ఆదివారం ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో…రాష్ట్ర బడ్జెట్ పై కేబినెట్ చర్చించి ఆమోదం తెలుపనున్నది. ఇందులో భాగంగానే ఈ నెల 5న తెలంగాణ కేబినేట్ భేటీ జరుగనుంది. కాాగా 6వ తేదీన  బడ్జెట్  పెట్టనున్నారు. ఇకనేడే తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సరిగ్గా, రెండేళ్ల అనంతరం రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. ఉభయసభల సంయుక్త సమావేశంతో ఇవాల్టి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news