బ్రేకింగ్ : తెలంగాణ ఈసెట్ పరీక్ష ఫలితాలు విడుదల

-

తెలంగాణ రాష్ట్ర ఈ సెట్ పరీక్షల ఫలితాలు కాసేపటి క్రితమే విడుదలయ్యాయి. ఈ పరీక్ష ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. ఇక ఈ ఫలితాల్లో 95.16 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు ఆయన స్పష్టం చేశారు. అధికారిక వెబ్ సైట్ ecet tsche.ac.in నుంచి విద్యార్థులు తమ ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఇక ఈ నెల 3న జరిగిన ఈసెట్ పరీక్షకు సుమారు 24 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఈ నెల 24 నుంచి ఈ సెట్ ప్రవేశాలకు కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 24 నుంచి 28 వరకు స్లాట్ బుకింగ్ మరియు 26 నుంచి 29 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ఈనెల 26 నుంచి 31 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 2న ఈసెట్ అభ్యర్థులకు సీట్లు కేటాయించనుంది ప్రభుత్వం. అలాగే సెప్టెంబర్ 2 నుంచి 7 వరకు ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెప్టెంబర్ 13న తుది విడత ప్రవేశాల షెడ్యూల్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 17న తుది విడత ఈసెట్ సీట్లను కేటాయించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ పరీక్షల ఫలితాలను

Read more RELATED
Recommended to you

Latest news