BREAKING : తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

-

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌బోర్డు అధికారులు సోమవారం విడుదల చేశారు. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4వరకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే, ఫిబ్రవరి 15  నుంచి మార్చి 2వరకు ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news