BREAKING : నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద.. 10 గేట్లు ఎత్తివేత

-

నల్గొండ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు పది క్రస్ట్ గేట్లు ఎత్తివేసారు. ఇన్ ఫ్లో 4,72,708 క్యూసెక్కులు ఉండటంతో పది గేట్లు ఎత్తేశారు. ఇవాళ ఉదయం 6.30 గంటలకు నీటి విడుదలను ప్రారంభించారు ఎన్ ఎస్ పి సిఈ శ్రీకాంత్ రావు, ఎస్ ఈ ధర్మానాయక్. 10 గేట్లు.. 10 ఫీట్లు మేర ఎత్తి.. 1లక్ష 60 వేల క్యూసెక్కుల నీటి విడుదల చేశారు అధికారులు.

నల్గొండ : నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద.

ఇన్ ఫ్లో : 3,39,415 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 39 ,868 క్యూసెక్కులు

పూర్తిస్థాయి నీటిమట్టం : 590 అడుగులు.

ప్రస్తుత నీటి మట్టం : 584.20 అడుగులు

పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం : 312.0405 టీఎంసీలు

ప్రస్తుత నీటి నిల్వ : 295.1270టీఎంసీలు.

భైంసా
ప్రమాదకర స్థాయి – 352.27
అత్యధిక వరద నమోదు స్థాయి – 354.27
ప్రస్తుత స్థాయి – 347.87 @ 7pm
నిలకడగా ఉంది

శ్రీరామ్ సాగర్
పూర్తి రిజర్వాయర్ స్థాయి – 332.54
గరిష్ట నీటి స్థాయి – 333.15
ప్రస్తుత స్థాయి – 331.836 @ 7pm
నిలకడగా ఉంది

కద్దాం డ్యాం
పూర్తి రిజర్వాయర్ స్థాయి – 213.21
ప్రస్తుత స్థాయి – 209.26 @ 3pm
పెరుగుతుంది

శ్రీ పాద ఎల్లంపల్లి
పూర్తి రిజర్వాయర్ స్థాయి – 148
ప్రస్తుత స్థాయి – 145.46 @ 7pm
పెరుగుతుంది

మంచిర్యాల
ప్రమాదకర స్థాయి – 133.316
అత్యధిక వరద నమోదు స్థాయి – 137.386
ప్రస్తుత స్థాయి – 127.496 @ 8pm
తగ్గుతుంది

బామిని
ప్రమాదకర స్థాయి – 174
అత్యధిక వరద నమోదు స్థాయి – 176.45
ప్రస్తుత స్థాయి – 173.27 @ 8pm
హెచ్చరిక స్థాయిని దాటి పెరుగుతుంది

సిర్పూర్
ప్రమాదకర స్థాయి – 160.95
అత్యధిక వరద నమోదు స్థాయి – 162.57
ప్రస్తుత స్థాయి – 162.03 @ 8pm
ప్రమాదకర స్థాయిని దాటి పెరుగుతుంది

పౌని
ప్రమాదకర స్థాయి – 227.73
అత్యధిక వరద నమోదు స్థాయి – 237.115
ప్రస్తుత స్థాయి – 228.26 @ 8pm
ప్రమాదకర స్థాయిని దాటి పెరుగుతుంది

అస్థి
ప్రమాదకర స్థాయి –
అత్యధిక వరద నమోదు స్థాయి – 155.35
ప్రస్తుత స్థాయి – 152.27 @ 8pm

కాళేశ్వరం
ప్రమాదకర స్థాయి – 104.75
అత్యధిక వరద నమోదు స్థాయి – 107.05
ప్రస్తుత స్థాయి – 103.53 @ 8pm
ప్రమాదకర స్థాయికి దగ్గరగా పెరుగుతుంది

లక్ష్మి బ్యారేజ్
పూర్తి రిజర్వాయర్ స్థాయి – 100
ప్రస్తుత స్థాయి – 97.2 @ 6pm
పెరుగుతుంది

పాతగూడెం
ప్రమాదకర స్థాయి – 96.75
అత్యధిక వరద నమోదు స్థాయి – 103.61
ప్రస్తుత స్థాయి – 97.65 @ 8pm
తగ్గుతుంది

పెరూర్
ప్రమాదకర స్థాయి – 81.15
అత్యధిక వరద నమోదు స్థాయి – 87.42
ప్రస్తుత స్థాయి – 82.9 @ 8pm
ప్రమాదకర స్థాయి దాటి పెరుగుతుంది

పి.వి.ఎన్.రావు కంతనపల్లి
పూర్తి రిజర్వాయర్ స్థాయి – 83
ప్రస్తుత స్థాయి – 84.45 @ 6pm
పెరుగుతుంది

ఏటూరునాగారం
ప్రమాదకర స్థాయి – 75.82
అత్యధిక వరద నమోదు స్థాయి – 77.66
ప్రస్తుత స్థాయి – 74.17 @ 8pm
హెచ్చరిక స్థాయి నుండి పెరుగుతుంది

దుమ్ముగూడెం
ప్రమాదకర స్థాయి – 55
అత్యధిక వరద నమోదు స్థాయి – 60.25
ప్రస్తుత స్థాయి – 54.14 @ 8pm
హెచ్చరిక స్థాయి నుండి తగ్గుతుంది

భద్రాచలం
ప్రమాదకర స్థాయి – 48.77
అత్యధిక వరద నమోదు స్థాయి – 55.66
ప్రస్తుత స్థాయి – 50.8@ 10 pm
హెచ్చరిక స్థాయిని దాటి పెరుగుతుంది

సుక్మా
ప్రమాదకర స్థాయి – 199.565
అత్యధిక వరద నమోదు స్థాయి – 203.4
ప్రస్తుత స్థాయి – 196.255 @ 8pm
తగ్గుతుంది

బలిమెల డ్యాం
పూర్తి రిజర్వాయర్ స్థాయి – 462.07
ప్రస్తుత స్థాయి – 446.288 @ 6pm
పెరుగుతుంది

కుంట
ప్రమాదకర స్థాయి – 43.3
అత్యధిక వరద నమోదు స్థాయి – 50.13
ప్రస్తుత స్థాయి – 41.23 @ 7pm
పెరుగుతుంది

చింతూరు
ప్రమాదకర స్థాయి – 43
అత్యధిక వరద నమోదు స్థాయి – 50.42
ప్రస్తుత స్థాయి – 41.11 @ 8pm
హెచ్చరిక స్థాయికి దగ్గరగా పెరుగుతుంది

కూనవరం
ప్రమాదకర స్థాయి – 39.24
అత్యధిక వరద నమోదు స్థాయి – 51.3
ప్రస్తుత స్థాయి – 40.8 @ 6pm
ప్రమాదకర స్థాయిని దాటి పెరుగుతుంది

పోలవరం
ప్రమాదకర స్థాయి –
అత్యధిక వరద నమోదు స్థాయి – 28.017
ప్రస్తుత స్థాయి – 24.097 @ 8pm
పెరుగుతుంది

 

Read more RELATED
Recommended to you

Latest news