కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి.. రంగంలోకి హరీష్ రావు

-

బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే… మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు రంగంలోకి దిగారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి జరిగిన విషయాన్ని తెలుసుకుని.. సిద్దిపేట నుండి కౌశిక్ రెడ్డి నివాసానికి బయలుదేరారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.

After learning about the attack on MLA Kaushik Reddy, former minister and MLA Harish Rao left Siddipet for Kaushik Reddy’s residence

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మె ల్యే కౌశిక్ రె డ్డి పై దాడి జరిగిన విషయం వివరాలు తెలుసుకోనున్నారు. అనంతరం రేపటి కార్యక్రమంపై దృ ష్టి పెట్టనున్నారు. అవసరమైతే.. రేపు అరికే పూడి గాంధీ ఇంటిని బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ముట్టిడిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రకటించే ఛాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news