BREAKING : కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. ఎల్లుండి నుంచి హాల్‌టికెట్లు

-

కానిస్టేబుల్ పరీక్షల హాల్ టికెట్లు ఈనెల 24న ఉదయం 8 గంటలకు విడుదల చేయనున్నట్లు TSLPRB ప్రకటించింది. ఈనెల 28 అర్ధరాత్రి 12 గంటల లోపు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. పోలీస్ కానిస్టేబుల్ తుది పరీక్షలు ఈనెల 30న జరగనున్నాయి సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉ. 10 గంటల నుంచి మ. 1 వరకు, ఐటీ అండ్ సిఓ పోస్టులకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news