Bandi Sanjay: వినోద్‌ కుమార్‌ నాన్‌ లోకల్‌..నేను పక్కా లోకల్

-

Bandi Sanjay: వినోద్‌ కుమార్‌ నాన్‌ లోకల్‌..నేను పక్కా లోకల్ అన్నారు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్న ఎంపీ అభ్యర్థి బండి సంజయ్…మాట్లాడుతూ..ఐదు సంవత్సరాలనుండి పార్లమెంట్ పరధిలో మేము చేసిన అభివృద్ధిని ఇంటింటికి తీసుకెళ్తున్నామని తెలిపారు. బి ఆర్ ఎస్ కాంగ్రెస్ ఓకే నానానికి బొమ్మ బొరుసు లాంటోళ్ళు.

Bandi Sanjay slams vinod kumar

కాంగ్రెస్ బి ఆర్ ఎస్ అభ్యర్థులు చుట్టపు చూపుకు వచ్చి పోయేవాళ్లు అన్నారు. బీజేపీ అభివృద్ధి చేయలేదంటే ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు….బి ఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి నాన్ లోకల్ అని విమర్శలు చేశారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనీసం వాళ్ళ కార్యకర్తలకు కూడా తెలియదు… ప్రతి పక్షాలు బండి సంజయ్ ని రాములవారిని తిట్టాలి…కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో హామీలు ఎందుకు నెరవేర్చలేదన్నారు. మోడీ ప్రధాని అయితేనే అభివృద్ధి జరుగుతుంది అని సర్పంచ్ లు నాయకులు అంటున్నారు… రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version