తెలంగాణ కార్మిక లోకానికి శుభాకాంక్షలు చెప్పారు కేసీఆర్. ఇవాళ మే డే సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు కేసీఆర్. శ్రామిక జనుల విజయ స్ఫూర్తిని చాటే ‘మే డే’ సందర్భంగా.. తెలంగాణ కార్మిక లోకానికి శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.
మీ శ్రమ ఫలమే సమస్త సంపదలు అని.. మీకు శుభం చేకూరాలని మనసారా ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు కేసీఆర్.