ఇవాళ కాంగ్రెస్ లో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే !

-

BRS MLA Prakash Goud may join Congress: ఇవాళ కాంగ్రెస్ లో చేరనున్నారు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే. కాంగ్రెస్‌ లోకి సిట్టింగ్‌ ఎమ్మెల్యే వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. కాంగ్రెస్ లో చేరేందుకు రాజేంద్ర నగర్ బీఆరెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సిద్ధం అయినట్లు సమాచారం అందుతోంది.

BRS MLA Prakash Goud may join Congress

ఇవాళ అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరుతానని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి తెలిపారట ప్రకాష్ గౌడ్. ఈ తరుణంలోనే.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారట ప్రకాష్ గౌడ్. ఈ మేరకు నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిశారు ప్రకాష్ గౌడ్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news