BREAKING: గోల్కొండలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌కు చిన్నారి బలి

-

హైదరాబాద్‌ మహానగరంలో దారుణం చోటు చేసుకుంది. గోల్కొండ ఇబ్రహీం బాగ్ లో కారు బీభత్సం సృష్టించడంతో..చిన్నారి మృతి చెందింది. రాంగ్ రూట్ లో ర్యాష్ గా దూసుకొచ్చింది కారు. దీంతో బైక్ పై వెళ్తున్న వారిని ఢీ కొట్టింది కారు. ఇక నేపథ్యంలోనే…. బైక్ పై వెళుతున్న చిన్నారి మృతి చెందగా…, తండ్రికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Child victim of drunk and driving in Golconda

ఇక కారులో మొత్తం ఐదుగురు ఉన్నారని స్థానికులు చెప్పారు. ముగ్గురు పరారీలో ఉన్నారట. కారులోఉన్న వారంతా మద్యం సేవించి ఉన్నట్లు చెబుతున్నారు స్థానికులు. ఇద్జరిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు స్థానికులు. కారులో మద్యం బాటిళ్ళు కూడా ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు.
ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గోల్కొండ పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Image

Read more RELATED
Recommended to you

Latest news