Ramoji Film City : రామోజీ ఫిల్మ్ సిటీలో మహిళా జర్నలిస్ట్ ఆత్మహత్య చేసుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఈనాడు ప్రధాన కార్యాలయంలోని 4వ అంతస్తు మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది వై. సాయికుమారి (26) అనే మహిళ.

మృతురాలి భర్త రామోజీ ఫిల్మ్ సిటీలోని ఈటీవీ ప్రధాన కార్యాలయంలోని పాత్రికేయుడు కావడం గమనార్హం. అయితే.. కారణం తెలియదు కానీ.. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఈనాడు ప్రధాన కార్యాలయంలోని 4వ అంతస్తు మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది వై. సాయికుమారి. దీంతో ఈ సంఘటన రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.