BREAKING : బీజేపీ పార్టీ తొలి జాబితా విడుదల..సీఎం కేసీఆర్ పోటీ ఎవరంటే !

-

BREAKING : తెలంగాణ బీజేపీ పార్టీ తొలి జాబితా విడుదల అయింది. ఏకంగా 52 సభ్యులతో కూడిన సభ్యులను రిలీజ్‌ చేసింది బీజేపీ పార్టీ. గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ పై పోటీ చేయనున్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. 52 మందితో టీ-బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకారం.. కరీంనగర్ నుంచి బండి సంజయ్.. గజ్వేల్, హుజురాబాద్ నుంచి ఈటల.. గోషామహల్ నుంచి రాజా సింగ్.. దుబ్బాక నుంచి రఘునందన్ రావు పోటీ చేయనున్నారు.

 

ఆదిలాబాద్

1.సిర్పూర్ టి: పాల్వాయి హరీశ్‌;

2. ముథోల్ రామారావు పటేల్

3. బెల్లంపల్లి.. శ్రీదేవి

4 ఖానాపూర్ (ఎస్.టి) రమేష్ రాథోడ్

5 ఆదిలాబాదు. పాయల శంకర్‌

6 బోధ్ (ఎస్.టి) సోయం బాపు రావు

7 .నిర్మల్ మహేశ్వర్ రెడ్డి

 

ఉమ్మడి మెదక్ జిల్లా

1. దుబ్బాక – రఘునందన్ రావు (OC- వెలమ)

2. గజ్వేల్ – గజ్వేల్- ఈటల రాజేందర్ (BC- ముదిరాజ్)

3. పటాన్ చెరు – నందీశ్వర్ గౌడ్ (BC- గౌడ)

4. నర్సాపూర్- మురళి యాదవ్ (BC- యాదవ)

Read more RELATED
Recommended to you

Latest news