తెలంగాణ పోలీసుల వివాదంపై హరీష్‌ రావు క్లారిటీ !

-

తెలంగాణ పోలీసుల వివాదంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి గురించి మాట్లాడానని…ఇది వాస్తవం కాదా ? అని తెలిపారు. పొలీసు అధికారులు ఎవరి ఒత్తిడికో తలొగ్గి మాట్లాడొద్దని కోరారు.

Former Minister, MLA Harish Rao Clarity on Telangana Police Controversy

కేసీఆర్ హాయం లో పోలీసులకు స్టేషనరీ ఖర్చుకు నెలకు డబ్బులు కేటాయించామమన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ..దానిపై పోలీసు అధికారుల సంఘం ఎందుకు మాట్లాడదు ? అని నిలదీశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలీసులకు సరెండర్ లీవ్ ఏంక్యాష్ మెంట్ ఎందుకు కావడం లేదు ..దానిపై పొలిసు అధికారుల సంఘం ఎందుకు ప్రశ్నించదు ? అని ఆగ్రహించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news