భారీగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం రేటు ఎంతంటే?

-

మహిళలకు బిగ్ షాక్. మరోసారి బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.


ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 270 పెరిగి, రూ. 60, 380 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి, రూ. 55, 350 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా భారీగా పెరుగుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 500 పెరిగి, రూ. 80, 000 గా నమోదు అయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news