మహిళలకు అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గిపోయిన బంగారం ధరలు

-

పసిడి ప్రపంచంలోనే అత్యంత విలువైనది. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ఇక ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్. బంగారం భారీగా పెరుగుతోంది.


ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గి పోయాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 820 తగ్గి రూ. 50,670 గా నమోదు కాగా…. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 750 తగ్గి రూ. 46, 450 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా తగ్గి పోయాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 1600 తగ్గి రూ. 65,000 గా నమోదు అయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news