భార్యను చంపేసి.. బాడీని ఆసుపత్రికి తీసుకొచ్చి..?

-

ఆసిఫ్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో కత్తితో దాడి చేసి చంపేశాడు భర్త హసన్. అయితే భార్య చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత డెడ్ బాడీని థానే సవయంగా ఆస్పత్రికి తరలించాడు. భార్య అస్మా బేగం మృతదేహాన్ని తీసుకొని ఉస్మానియా ఆసుపత్రికి కీ వచ్చిన హాసన్.. తనకు చెత్త డబ్బాలో లేడీ మృతదేహం దొరికిందని ఆస్పత్రి సిబ్బందికి వివరించాడు.

అయితే భర్త హసన్ ప్రవర్తనతో అనుమానం వచ్చి ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో అక్కడికి చేరుకున్న పోలీస్ సిబ్బంది హాసన్ ను తమదైన స్టైల్ లో ప్రశ్నించగా నిజం మొత్తం బయట పడింది. థానే అనుమానంతో భార్యను కత్తితో పొడిచానని.. కానీ ఆయా తర్వాత బతికిద్దామని భార్యని ఆసుపత్రి తీసుకొచ్చానని పోలీసులకు చెప్పాడు హాసన్. నిజం ఒప్పుకున్న తర్వాత హసన్ ను పోలీస్ స్టేషన్ తరలించారు అధికారులు. అయితే హసన్ భార్య ఒక పార్టీ నేత ఇంట్లో పనిచేస్తున్నట్లుగా సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version