నీట్ పరీక్ష రాయాలంటే షూ ఉండకూడు…!

-

కరోనా దృష్ట్యా నీట్ పరీక్ష వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు రేపు నీట్ పరీక్ష జరగబోతుంది. పరీక్ష హాజరయ్యేందుకు డ్రెస్ కోడ్ పై మార్గదర్శకాలను విడుదల చేసింది విద్యాశాఖ. బురకాలు ధరించిన వారు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని తనిఖీ చేసిన తర్వాత మాత్రమే పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆఫ్ సి ఎల్ ఎస్ దుస్తులు ధరించి రావాలని విద్యా శాఖ తెలిపింది.

బిగ్ బటన్స్ ఫుల్ సీన్ లెస్ పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడరు అని తెలిపింది. షూస్ కి బదులు స్లిప్పర్స్ శాండిల్స్ మాత్రమే వేసుకోవాలని అడ్మిట్ కార్డ్ తో పాటు వ్యాలెట్ ప్రూఫ్ తీసుకురావాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యార్ధులు కూడా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 55,800 విద్యార్థులు పరిక్షలు రాస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం ,వరంగల్ జిల్లా కేంద్రాల్లో నీట్ పరీక్షల నిర్వహణ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news