BREAKING : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి నిరసన సెగ

-

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి నిరసన సెగ.. తగిలింది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో అకాల వర్షానికి నష్టపోయిన రైతులతో కలిసి, విడివిడిగా, ధర్నాలు చేపట్టాయి బిజెపి కాంగ్రెస్ పార్టీలు. ఈ తరుణంలోనే రైతులకు మద్దతు తెలిపారు పొన్నాల లక్ష్మయ్య, బిజేపి నాయకులు.

అయితే.. ఇదే సందర్భంలో అటుగా వెల్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని నిలదీశారు బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకున్నారు. పోలీసులకు నిరసనకారులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అనంతరం… నిరసనకారులను చెదరగొట్టిన పోలీసులు.. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని పంపించేశారు.

Read more RELATED
Recommended to you

Latest news