వైఎస్ విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ..!

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్ విజయమ్మ పులివెందుల ఎమ్మెల్యేగా కూడా పని చేశారు. అయితే హైదరాబాద్ లోని ఆమె నివాసంలో విజయమ్మను జేసీ ప్రభాకర్ రెడ్డి కలిసారు. ఆప్యాయంగా పలుకరించారు. ఆమె యొక్క ఆరోగ్య, యోగ, క్షేమాలు అడిగి తెలుసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news