KTR : అంబర్‌పేట్‌లో పాదయాత్ర చేసిన కేటీఆర్

-

KTR : అంబర్‌పేట్‌లో పాదయాత్ర చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంబర్ పేట్ లో పాదయాత్రలో పాల్గొన్న అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మాట్లాడుతూ…సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో గెలిచేది గులాబీ పార్టీనే అని…ఈ ఎన్నికల్లో కిషన్ రెడ్డి ఓటమి ఖాయం అన్నారు. మరోసారి హైదరాబాద్ నగర ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేసిన కేటీఆర్
24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే పద్మారావు గౌడ్ కి మద్దతు ఇవ్వాలని కోరారు.

KTR embarks on ‘padayatra’, leads BRS door-to-door campaign in Amberpet

సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి పద్మారావు గౌడ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కిషన్ రెడ్డి చేసింది ఏమీ లేదని విమర్శలు చేశారు.

Image

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, స్థానిక కార్పొరేటర్లు, యువజన నాయకులు రామేశ్వర్ గౌడ్, ముఠా జై సింహ, డివిజన్ ప్రెసిడెంట్ భవాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news