KTR: నేడు వరంగల్ జిల్లాకు కేటీఆర్..

-

వరంగల్ జిల్లాలో ఇవాళ బీఆర్‌ఎస్‌ పార్టీ హడావిడి కనిపిస్తోంది. నేడు వరంగల్ నగరానికి రానున్నారు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. ఈ సందర్భంగా హంటర్ రోడ్డు లోని డి కన్వెన్షన్ లో జరిగే బీఆర్‌ఎస్‌ పార్టీ మీటింగ్ లో పాల్గొననున్నారు కేటీఆర్.

KTR sensational announcement on Khammam MP position

ఇక ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఊర్సు గుట్ట సమీపంలోని నాని గార్డెన్స్ లో జరిగే వరంగల్ తూర్పు కార్యకర్త సమావేశం లో పాల్గొననున్నారు కేటీఆర్. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ గెలిచే విషయంపై చర్చించనున్నారు. పార్టీని ముందుకు తీసుకుని పోయేలా దిశా నిర్దేశం చేస్తారు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news