ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్

-

KTR visited MLA Sudhir Reddy:  బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పరామర్శించారు కేటీఆర్. హైదరాబాద్ లోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పరామర్శించి, ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ KTR.

BRSparty Working President KTR visited LB Nagar MLA Sudhir Reddy and inquired about his health

ఇక అటు మాజీ ఐటీ శాఖ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ కారంపూరి గారి తండ్రి ప్రొఫెసర్ సుభాష్ గారు నిన్న రాత్రి పరమపదించారు. ఈరోజు హైదరాబాద్ బండ్లగూడ లోని సుజయ్ కారంపూరి ఇంటికి వెళ్లి వారి తండ్రి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన కేటీఆర్ సుభాష్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సుజయ్ కుటుంబానికి తన సంతాపాన్ని తెలియజేశారు. ప్రొఫెసర్ సుభాష్ గారు సుదీర్ఘ కాలం పాటు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో అనేక హోదాల్లో పనిచేశారు. తెలంగాణ ఉద్యమంతో కూడా సుదీర్ఘ అనుభవం ఉన్నది.

Read more RELATED
Recommended to you

Latest news