Manne Krishank: మన్నె క్రిశాంక్ కేసులో బిగ్ ట్విస్ట్ !

-

మన్నె క్రిశాంక్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మన్నె క్రిశాంక్ బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. నాంపల్లి కోర్టు 7వ సెషన్ జడ్జి మన్నె క్రిశాంక్ కేసు విచారణ మరియు బెయిల్ పిటిషన్‌ను రేపటికి వాయిదా వేశారు.

Manne Krishank’s bail plea adjourned till tomorrow

కాగా మొన్న క్రిశాంక్‌ పై ఓయూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు ఉస్మానియా యూనివర్సిటీ వార్డెన్. ఈ తరుణంలోనే.. క్రిశాంక్‌ ను అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news