ఇదేం ట్విస్ట్‌…తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేందుకు కృష్ణమోహన్ రెడ్డి?

-

 

Minister Jupalli met Gadwala MLA Krishnamohan: రాజకీయాలు ఓ ఆట వస్తువులాగా తయారు అయ్యాయి. తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేందుకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సిద్ధం అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ తో మంత్రి జూపల్లి భేటీ అయ్యారు.

Minister Jupalli met Gadwala MLA Krishnamohan

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి..మళ్లీ గులాబీ గూటికి వెళుతున్నారని.. వార్తలు వస్తున్న తరుణంలో… గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ తో మంత్రి జూపల్లి భేటీ అయ్యారు. ఇటీవల తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్తున్నట్టు ప్రకటన చేశారు కృష్ణమోహన్ రెడ్డి. ఇక ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేందుకు కృష్ణమోహన్ రెడ్డి రెడీ అయ్యారని చెబుతున్నారు. ఇక అటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ డిన్నర్ భేటి అయ్యారు. కాంగ్రెస్ లో చేరిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లో చేరడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version