టాలీవుడ్ హీరోయిన్ నమిత సంచలన ప్రకటన

-

namitha Open Talk on Actor Vijay’s Politics: వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో(2026) కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతిపై తాను పోటీ చేస్తానని బిజెపి నేత, హీరోయిన్ నమిత ప్రకటించారు. ‘రాజకీయాల్లో తెలివైన ప్రత్యర్థిపై పోటీ చేస్తే రాజకీయ ఎదుగుదల ఉంటుంది.

namitha Open Talk on Actor Vijay’s Politics

అందుకే విజయ్ పై పోటీ చేయాలని అనుకుంటున్నా. విజయ్ కూడా రాజకీయాల్లో రాణించాలి’ అని ఆమె పేర్కొన్నారు. కాగా, విజయ్ మీద నమిత పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news