తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ స్కూళ్లు బంద్

-

Schools will be closed in Telangana today: తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలెర్ట్. నేడు తెలంగాణలో పాఠశాలలు బంద్ కానున్నాయి. నేడు (బుధవారం) తెలంగాణలోని పాఠశాలలు మూతపడనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలనే డిమాండ్ తో ఏబీవీపీ… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ల బంద్ కు పిలుపునిచ్చింది.

Schools will be closed in Telangana todayNo sale of uniform, shoes, books, stationery in schools

 

పాఠశాలల యాజమాన్యాలు సహకరించాలని ఏబీవీపీ విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే పలు పాఠశాలల యాజమాన్యాలు సెలవు ఉంటుందని తల్లిదండ్రులకు మెసేజులు పంపాయి. దింతో చాలా విద్యార్థులు స్కూల్స్ కు వెళ్లడం లేదు. ఇక అటు స్టైఫండ్లకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు, ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం నిర్మాణం సహా మొత్తం 8 ప్రధాన డిమాండ్‌లతో విద్యార్థి వైద్యులు రాష్ట్రవ్యాప్తంగా రెండ్రోజులుగా సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news