వైయస్ఆర్సీపీ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల మరో వివాదంలో చిక్కుకున్నారు. ఏకంగా ఓ ఎస్సై చెంప పగలగొట్టి… నాన రచ్చ చేశారు వైయస్ షర్మిల. తాజాగా తెలంగాణ పోలీసులపై షర్మిల చేయి చేసుకున్నారు. ఇందిరా పార్క్ వెళ్లకుండా లోటస్ పాండ్ వద్ద అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో వైఎస్ షర్మిల వాగ్వాదానికి దిగారు.
అనంతరం కారులో ఎక్కేందుకు ప్రయత్నించడంతో ఓ ఎస్ ఐ కారు తాళం చెవి తీసుకున్నాడు. దీంతో ఆ ఎస్సైని చెంప దెబ్బ కొట్టింది షర్మిల. రోడ్డుపై బైఠాయించిన షర్మిలాను పోలీసులు అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పిఎస్ కు తరలించారు. ఈ నేపథ్యంలో తాను ఎవరికి భయపడనని పోలీసులకు హెచ్చరించారు షర్మిల. తాను వైయస్సార్ బిడ్డ నని కెసిఆర్ పంపించే పోలీసులకు అస్సలు భయపడబోను అని తేల్చి చెప్పారు షర్మిల.
#WATCH | YSRTP Chief YS Sharmila manhandles police personnel as she is being detained to prevent her from visiting SIT office over the TSPSC question paper leak case, in Hyderabad pic.twitter.com/StkI7AXkUJ
— ANI (@ANI) April 24, 2023
మహిళా కానిస్టేబుల్ పైన ఎస్ ఐ పైన చేయిచేసుకున్న షర్మిళ
ఎంత బలుపు దీనికి 😡 pic.twitter.com/yGPyXSAxqm
— Manasa.B (@Siri4BRS) April 24, 2023